కాదేదీ ఫ్యాన్ వార్స్‌కు అతీతం అనేట్టుగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. నిజానికి ఈ ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ కేవలం సినిమాలు రిలీజ్ అయినప్పుడు లేదా ఒక హీరో రికార్డు మరో హీరో బద్దలు కొట్టినప్పుడు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చేసిన యాడ్ రెమ్యూనరేషన్ వ్యవహారంలో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.…