మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు పేరు ఖరారు చేయలేదు. ‘SSMB 29’ అని ప్రస్తావించబడుతున్న ఈ చిత్రానికి సంబంధించి రాజమౌళి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ, లీకులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. Read More: Manchu…