Mahesh Babu New Look Pics Goes Viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ 29’ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి సినిమాలో మహేశ్ కనిపించనున్నారని టాక్. ఇటీవలి రోజుల్లో మహేష్ తన నయా లుక్‌ను బయటకు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈవెంట్స్, వెకేషన్‌లకు వెళ్లినప్పుడు కూడా తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.…