సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. 2024 సంక్రాంతికి SSMB 28 సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో మహేశ్ బాబు స్టైల్…