ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి సెలబ్రిటీ తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ తమ సినిమాలతో పాటు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌తో కూడా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నారు. అందులో భాగంగా, గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మరోసారి తన సరికొత్త లుక్‌తో అభిమానుల మనసులు దోచేసింది. Also Read : Kantara : వాచిపోయిన కాళ్లు, అలసిన శరీరం – కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి గాధ ఇటీవల…
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SSMB 29’ కోసం యావత్ భారతదేశం ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతీ చిన్న విషయం కూడా అభిమానుల్లో క్రేజ్ పెంచుతోంది. అయితే సినిమా వివరాలను గోప్యంగా ఉంచడానికి రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, తాజాగా ఒక అరుదైన ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. Also Read : Ghattamaneni : తేజ డైరెక్షన్‌లో.. హీరోయిన్‌గా రమేష్ బాబు కూతురు ఎంట్రీ! ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు…