Mahesh Babu has reportedly been paid 5 crore rupees to lend his voice to PhonePe: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమాకి మిక్స్ రివ్యూస్ వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం గట్టిగానే వచ్చాయని సినిమా యూనిట్ ప్రకటించింద. తమకు రివ్యూస్ తో పనిలేదు కానీ కలెక్షన్స్ తో తమ డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ కాబట్టి సినిమా హిట్ అని ప్రకటించింది. ఇక…