సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మే 12న థియేటర్లలోకి రానుంది. ఇక సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేసేముందు మహేష్ ఫ్యామిలీ తో కలిసి చిన్నపాటి వెకేషన్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మహేష్ బాబు ప్రస్తుతం తన భార్య నమ�