టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ అడ్వెంచరస్ చిత్రం (SSMB29) వారణాసి గురించి సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాలోని మహేష్ బాబు పాత్రలకు సంబంధించి నెట్టింట ఒక వార్త పెద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని అంటున్నారు. ఈ ఐదు…