సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అనౌన్స్ అయిన మూడో సినిమా ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా కృష్ణ గారు చనిపోవడంతో, SSMB28 షూటింగ్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. డిసెంబర్ నెలలో SSMB 28 సెకండ్ షెడ్యూల్ మొదలవ్వనుంది. ఈ మూవీతో ‘ఖలేజా’ బాకీ తీర్చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని చాలా బలంగా…