ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న “SSMB 29” ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో కాకుండా, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుంచి హైప్ నెలకొంది. ఇక రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని హాలీవుడ్‌కు ధీటుగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు…