ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఘట్టమనేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉంటారు. 24 గంటల ముందు నుంచే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాని కబ్జా చేసి సందడి చేస్తూ ఉంటారు. మహేష్ బాబు బర్త్ డే రోజున ఎవరు ఎలాంటి విషెష్ చెప్పారు, ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చింది? మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా అని ఈగర్ గా చూస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే…