టాప్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారన్న విషయం తెలిసిందే. తెలుగులో ప్రసారమయ్యే పెద్ద యాడ్లలో చాలా వరకు మన రాకుమారుడే హంగామా చేస్తుంటాడు. అందుకే పెద్ద బ్రాండ్‌లను ఎండార్స్ చేయడంలో మహేష్ బాబు టాప్ స్టార్. తాజాగా మరో ఖరీదైన యాడ్ మహేష్ బాబు ఖాతాలో పడింది. మహ�