గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ జరిగిన 79 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో జరగనిది, ఈ 80వ ఈవెంట్ లో జరిగింది ఏంటంటే ఒక ఏషియన్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ అందుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ ఒక్క ఏషియన్ సినిమాల్లోని ఏ పాట కూడా బెస్ట్ ఒరిజినల్…