పెద్దరాయుడు సినిమాలో ‘నేను చూసాను తాతయ్య’ అని ఒకే ఒక డైలాగ్ తో సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మాస్టర్ మహేంద్రన్ అందరికి గుర్తుండే ఉంటాడు. ఆ మధ్య విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ చిత్రంలో అద్భుతమైన నటనతో యంగ్ విజయ్ సేతుపతిగా మెప్పించాడు మహేంద్రన్. ఇక ఇప్పుడు మహేంద్రన్ హీరోగా ‘నీలకంఠ’ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించేదుకు రెడీ అయ్యాడు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్…