మహారాష్ట్రంలోని రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు.
Maharastra : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అజిత్ పవార్ ఎన్‌సిపి ఎమ్మెల్యేలతో పాటు షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత, ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ 54 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సమాధానాలు కోరారు.