Thieves Break ATM Only To Find No Cash Inside at Maharashtra: ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ఏటీఎం)లోని డబ్బును చోరీ చేసేందుకు యత్నించిన దొంగలకు ఊహించని షాక్ తగిలింది. డబ్బు కోసం ఏటీఎంను ధ్వంసం చేసి చూడగా.. అందులో నగదు లేకపోవడంతో దొంగలు అవాక్కయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఓ జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మానేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…