Mahar Yodh 1818 Movie Opening: తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం కోరుకుంటారన్న సంగతి తెలిసిందే. సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా సినిమా అనేది తేడా చూపకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం సినీ ప్రేమికులకు సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ నేపథ్యంలో సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదును పెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు ఔత్సాహికులైన దర్శక,…