మాఘ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలోని మొదటి పక్షంలో వచ్చే ప్రదోష వ్రతం 2026, జనవరి 30వ తేదీ శుక్రవారం నాడు వస్తోంది. శుక్రవారం నాడు వచ్చే ఈ ప్రదోషాన్ని ‘భృగు వార ప్రదోషం’ లేదా ‘శుక్ర ప్రదోషం’ అని పిలుస్తారు. శివుని అనుగ్రహంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వారికి ఈ రోజు ఒక గొప్ప అవకాశంగా ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. Health Secrets: నార్మల్ సాల్ట్ మానేసి Pink Salt వాడుతున్నారా.?…