YSRCP Leaders Kottu Satyanarayana, Magani Bharat Comments On Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సీఐడీ ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్న అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో సెక్షన్ 109 (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్), 120బీ (కుట్ర), 420, 418 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 468 (ఫ్యాబ్రికేటేడ్ డాక్యుమెంట్స్ తయారు చేయడం),471…