Magadheera Trailer: చిరుత సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే చరణ్ ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ ను స్టార్ హీరోగా మార్చింది మగధీర. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా, పీరియాడికల్ సినిమా.. రూ. 1000 కోట్ల సినిమా అని చెప్పుకుంటున్నాం కానీ, ఆ రోజుల్లోనే రూ. 100 కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్…