ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో బంపర్ హిట్ కొట్టిన విశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి…