బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నటి “కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్” అనే పుస్తకం రాసింది.అయితే ఈ పుస్తకం టైటిల్ లో “బైబిల్”అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ కోర్టును ఆశ్రయించడంతో నటి కరీనాకు నోటీసు జారీ చేయబడింది.ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగల్ జడ్జి బెంచ్ ఆమెకు నోటీసు జారీచేసింది. కరీనా కపూర్‌పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ క్రిస్టోఫర్…