Monkeys Attack on 5 Years kid kishan Viral Video : ఉత్తరప్రదేశ్ లోని మధురలో తాజాగా ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఐదేళ్ల బాలుడు పై అందరూ చూస్తుండగానే.. కోతులు భయంకరంగా దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. జులై 12 శుక్రవారం నాడు మధురలోని బృందావనం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన…