Home
Madras High Court
Madras High Court News
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
Tamil Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రతీకారం కొత్త కాదు. ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేయించడం పరిపాటి. గతంలో జయలలిత, కరుణానిధి కూడా ఇలా అరెస్టైన వారే. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు వచ్చింది. 1996లో కలర్ టీవీ కుంభకోణంలో జయలలితను అరెస్టు చేశారు. 2001లో ఫ్లైఓవర్ కుంభకోణం ఆరోపణలపై జయలలిత ప్రభుత్వం కరుణానిధిని అర్ధరాత్రి ఆయన ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పుడు, 2026లో కావేరీ ర్యాలీ సందర్భంగా… -
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
Udhayanidhi Stalin: సినీ నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టైన తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. విచారణ పూర్తయ్యాక వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని తమిళనాడు పోలీసుల్ని ఆదేశించింది. కావేరీ జల వివాదం నేపథ్యంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి విజయ్ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు భావించి ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. హైడ్రామా నడుమ ఆయనను అరెస్ట్ చేశారు.… -
CM Vijay: మద్రాస్ హైకోర్టులో విజయ్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు కీలక షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం హైకోర్టు రద్దు చేసింది. -
CM Vijay: సీఎం విజయ్‌కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ సాధించిన విజయం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్లో విజయ్ ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించారని, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు.… -
Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. రాష్ట్రంలో బక్రీద్ రోజుతో పాటు ఏ రోజూ ఆవులు, దూడలను వధ చేయరాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. -
Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ మధ్యంతర ఊరటనిచ్చింది. ఈ నియామకాలపై స్టే విధించాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికమని, కేసులో తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. స్టేకు హైకోర్టు నిరాకరణ జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ ఆర్. శక్తివేల్‌లతో కూడిన ధర్మాసనం ఈ దశలో ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం… -
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
తమిళనాడు ప్రభుత్వం కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తుది తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. -
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
Tamil Nadu: మతం మార్చుకున్న వెనబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగించే విషయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. 2024 మార్చిలో అప్పటి డీఎంకే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బీసీ (BC), ఎంబీసీ (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (DNC), షెడ్యూల్డ్ కులాల (SC)కు చెందిన వ్యక్తులు హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారిన వారికి బ్యాక్వర్డ్ క్లాస్… -
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
CM Vijay vs DMK: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకే వివాదం మరో కీలక మలుపు తిరిగింది. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో ఆత్తూరు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. జూన్ 20న తూత్తుకుడి… -
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
Sudha Kongara: సినీ పరిశ్రమలో వందల కోట్ల వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ సినిమా డైరెక్టర్‌కే పారితోషికం ఎగ్గొడితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక సంచలన ఘటనే ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తన రెమ్యునరేషన్ బాకీల విషయమై మద్రాస్ హైకోర్టు మెట్లెక్కడం తీవ్ర కలకలం రేపుతోంది. శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఆమె దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమాకు సంబంధించి రావాల్సిన రూ.8.39 కోట్ల బకాయిల…
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..