మధ్యప్రదేశ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం దురద పౌడర్‌తో దాడి చేశారు. దీంతో మంత్రికి దురద ఎక్కువ కావడంతో బీజేపీ రథయాత్ర మధ్యలో నిలిచిపోయింది.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పఠాన్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రం 'పఠాన్' నుంచి కొత్త పాట 'బేషరమ్ రంగ్' తాజా వివాదానికి దారితీసింది.