Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో అమానుషకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో కట్ని పోలీసులు ఓ మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టడం, మరోవైపు ఆమెపై సెక్షన్ 151 కింద తనని జైల్లో పెట్టడం కనిపిస్తుంది.
Madhya Pradesh: ట్రయాంగిల్ లవ్, ఆపై ప్రియుడిపై పిచ్చి ప్రేమ కారణంగా ఆమె దారుణానికి ఒడికట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో జరిగింది. అక్కడ రెస్టారెంట్‌లో కలిసి పనిచేస్తున్న యువకుడికి, ఓ అమ్మాయికి మధ్య ప్రేమ పుట్టింది.
Guinness World Record : మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది వ్యవధిలో తన పేరిట రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసుకున్నాడు.
Honor Killing: మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. ప్రేమ జంటను యువతి కుటుంబ సభ్యులు కాల్చి చంపారు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను రాళ్లతో కట్టి చంబల్ నదిలో పడేశారు.
Fake Love: వారిద్దరికీ ఎఫైర్ ఉండేది. అయితే ఆ యువకుడు తన ప్రియురాలిని బెదిరించి వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రియురాలు మనస్తాపానికి గురైంది. ఆమె ప్రేమికుడి వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన ప్రయత్నాల వల్లనే ఘోరం జరిగింది.
MadhyaPradesh : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో బావను చంపిన ఘటన బద్వానీలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
Madhya Pradesh: ఏమిటో తెలియని గానీ ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అగ్నిసాక్షిగా కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భార్యాభర్తల మధ్య బంధానికి మచ్చ తెచ్చే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు, కారు ముందు వైపు నుండి ఒకదానికొకటి ఢీకొట్టకున్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందిరు.