Madhyapradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ 3వ తేదీన రానున్నాయి. ఆరోజు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ భవితవ్యం తేలనుంది. అయితే ఫలితాలు రాకముందే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కూడా తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓటింగ్ సందర్భంగా పలు స్థానాల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు కుట్ర జరుగుతోంది. ఇండోర్‌లో రాత్రి జరిగిన అల్లర్లు తర్వాత, మొరెనాలో కూడా హింస చెలరేగింది.
Assembly Election 2023: మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈరోజు (నవంబర్ 17) జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఓటింగ్‌పై ఇటు నాయకులు, అటు ప్రజలు చాలా ఉత్కంఠగా ఉన్నారు.
Congress Candidate List: కాంగ్రెస్ పార్టీ నేడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.