Madhya Pradesh government Reduce Weight Of School Bags: చిన్న వయస్సులోనే వారి స్థాయిjr మించిన బరువుతో బ్యాగులు మోస్తూ.. విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎల్ కే జీ, యూకేజీల్లోనే బండెడు పుస్తకాలతో కుస్తీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 1,2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదని మార్గదర్శకాలను జారీ చేసింది. మధ్యప్రదేశ్ విద్యాశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో…