“హ్యాపీడేస్, కొత్త బంగారులోకం” వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం “కానిస్టేబుల్” తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పకుండా తాను ప్రేక్షకులను మెప్పించగలనని నమ్మకం ఉందని, తన కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు…