అందం,అభినయం కలగలిసిన అలనాటి కథానాయికలలో మధుబాల ఒకరు. 1992లో ‘రోజా’ చిత్రం తో మొదలైన ఆమె కెరీర్ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో భాగం అయింది. కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, టెలివిజన్ హోస్టింగ్, క్యారెక్టర్ రోల్స్ ద్వారా మళ్లీ తెరపైకి రాగా. ప్రజంట్ క్యారె�