నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు… సెగలు రేపుతూనే ఉన్నాయి. వివాదాస్పద కామెంట్స్‌పై వంశీ క్షమాపణ చెప్పాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ కార్పొరేటర్ మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కమ్మ కులంలో చీడపురుగులైన కొడాలి �