ఆదివారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని టైర్ల మరమ్మతు దుకాణంలో మంటలు చెలరేగడంతో ఆస్తి దగ్ధమైంది. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత మోటారు విడిభాగాలు, టైర్లను ఉంచిన కారు మరమ్మతు దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచ�