Sobhita Dhulipala’s Made in Heaven 2 Streaming On Amazon Prime Video: తెలుగమ్మాయి ‘శోభితా ధూళిపాళ’ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గూఢచారి, కురుప్, మేజర్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. శోభితా పేరుకు తెలుగమ్మాయి అయినా.. టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించారు. బీటౌన్లో వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వెండి తెరపైనే కాదు.. ఓటీటీలోనూ సత్తాచాటున్నారు. శోభితా వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె…