Nepal : నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు మరణించగా, 50 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
Nepal : నేపాల్‌లో ఈ ఉదయం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.