రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రండబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రంలో ‘మార్ ముంత చోర్ చింత’ అని సాగే సెకండ్ సింగల్ ను జులై16న విడుదల చేయనున్నట్టు…