విడుదలైన రెండున్నర సంవత్సరాల తరువాత కూడా యూట్యూబ్‌లో “రౌడీ బేబీ” ఇంకా సునామీ సృష్టిస్తూనే ఉంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన “మారి 2” చిత్రంలో ఈ “రౌడీ బేబీ” సాంగ్ ఉంది. ఈ మూవీ 2018 లో తెరపైకి వచ్చింది. సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సాంగ్ మాత్రం అదరగొడుతోంది. ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల హ�