ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారీశన్’ (Maareesan) సినిమాను జూలైలో థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. అప్పట్లో మంచి టాక్ సంపాదించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోలతో విడుదల కానుండటం విశేషం. సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్‌లో వడివేలు కామెడీ టైమింగ్‌తో పాటు, ఫహాద్…