ఈ యేడాది ఇప్పటికే ధనుష్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘కర్ణన్’ మూవీ ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ అయితే, జూన్ 18న ‘జగమే తంత్రం’ ఓటీటీ ద్వారా జనం ముందుకొచ్చింది. ఇప్పుడు సెట్స్ మీద దాదాపు మూడు నాలుగు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. హిందీ సినిమా ‘అత్రంగి రే’, తమిళ చిత్రాలు ‘నానే వరువెన�