టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల విషయం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా మంచు విష్ణు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ ల మధ్య యూనిటీ లేదని ఆయన అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని, దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ కి…
“మా” కాంట్రవర్సీ రోజురోజుకూ ముదురుతోంది. ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో 5 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్, స్టార్ హీరోలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ‘మా’ ఎలక్షన్స్ పై మొదటిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని హితవు పలికారు. అలాగే లోకల్, నాన్ లోకల్…
ప్రముఖ సీనియర్ నటుడు నటుడు కోటా శ్రీనివాస్ రావు తెలుగు హీరోలు, తాజాగా జరుగుతున్న ‘మా’ కాంట్రవర్సీపై స్పందించారు. స్టార్ హీరోలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “మా తెలుగు హీరోలు తమ సినిమాల కోసం చాలా కాస్ట్యూమ్స్ మార్చుకుంటూ ఉంటారు. కానీ వారికి ఇంకా జ్ఞానం రాలేదు. వారు ప్రతిసారీ తెలివితక్కువగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్క హీరో కూడా చేతిలో మైక్ పట్టుకుని సరిగ్గా మాట్లాడలేడు” అంటూ ఫైర్ అయ్యారు. Read Also :…