ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా ఎం. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కిరాతక. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన కిరాతక టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు కిరాతక ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్…