Home
Luxury Cars
Luxury Cars News
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
Volvo EX90 India Launch: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా వోల్వో (Volvo) కీలక అడుగు వేసింది. భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ Volvo EX90ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, భారీ బ్యాటరీ, ఆకట్టుకునే రేంజ్‌తో వచ్చిన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.26 కోట్లుగా ప్రకటించింది. ఈ కారు ధర, రేంజ్, ఫీచర్లు, డెలివరీ వివరాలు తెలుసుకుందాం.… -
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. AMR గ్రూప్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతాలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు హైదరాబాద్‌లోని AMRకు సంబంధించిన ఆస్తులు, కార్యాలయాలు, ఇతర ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, జార్ఖండ్, కోల్‌కతాలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. AMR యజమాని ఇంట్లో లగ్జరీ కార్ల… -
Naresh : నరేష్ గ్యారేజ్‌లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కి కార్లంటే పిచ్చి. అందుకే ఆయన ఎన్నో కార్లను కొనుగోలు చేసి తన ప్యాషన్ తో వాటిని డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా కొనుగోలు చేసిన కారు ‘లుగానో బ్లూ పోర్షే పనామెరా జి3 టర్బో’ (Lugano Blue Porsche Panamera G3 Turbo). ఈ బ్లూ కలర్ బీస్ట్ లుక్స్ పరంగానే కాదు, పెర్ఫార్మెన్స్ పరంగానూ అదరగొడుతోంది. బులెట్‌ను తలపించే ఈ స్పోర్ట్స్ కార్.. కేవలం… -
Nepal: లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు.. వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు
జెన్-జెడ్ ఉద్యమంతో నేపాల్ అల్లకల్లోలం అయింది. కనీవినీ ఎరుగని రీతిలో నేపాల్ రాజధాని ఖాట్మండు విధ్వంసానికి గురైంది. దేశంలో నాయకుల అవినీతి కారణంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో జెన్-జెడ్ ఉద్యమం పేరుతో యువత చెలరేగిపోయింది. -
KGF Star Yash: కేజీఎఫ్ రాకీ భాయ్ వాడే లగ్జరీ కారు ఎన్ని కోట్లో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ… -
Aston Martin Vanquish: మరో సూపర్ స్పోర్ట్స్ కార్ విడుదల.. 3.3 సెకన్లలో 100 కి.మీ వేగం!
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన కొత్త సూపర్‌కార్ వాన్‌క్విష్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన V12 ఇంజిన్‌తో కూడిన ఈ సూపర్ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 8.85 కోట్లు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్లలో కొన్ని భారతదేశంలో కూడా అమ్మకానికి ఉంచనుంది. అయితే, భారతదేశంలో ఎన్ని యూనిట్లను అమ్మకానికి ఉంచారనే దానిపై కంపెనీ సమాచారం ఇవ్వలేదు. -
Rolls Royce Ghost: రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొత్త మోడల్ లాంచ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారతదేశంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II లైనప్‌ను ప్రారంభించింది. ఈ ఆటోమేకర్ తన ప్రామాణిక ఘోస్ట్ సిరీస్ II, ఎక్స్టెండెడ్ ఘోస్ట్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II మోడళ్లను ఇండియాలో విడుదల చేసింది. -
Luxurious Sedan : మారుతి, హోండా, హ్యుందాయ్లలో అత్యంత లగ్జరీ సెడాన్ ఏ కంపెనీది ?
Luxurious Sedan : SUV, హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లలో ఏ కారు లగ్జరీదో ఎవరిని అడిగినా సెడాన్ అనే చెబుతుంటారు. ప్రస్తుతం సెడాన్ విభాగంలో మారుతికి సియాజ్, హోండాకు సివిక్, హ్యుందాయ్‌కు వెర్నా సెడాన్ ఉన్నాయి. -
Lamborghini: 56 దేశాల్లో 10వేలకుపైగా లగ్జరీ కార్ల డెలివరీ.. చరిత్ర సృష్టించిన కంపెనీ!
లంబోర్ఘిని తన చరిత్రలో ఘన విజయాన్ని సాధించింది. 2024లో కంపెనీ మొత్తం 10,687 వాహనాలను డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు ఇది చారిత్రాత్మక విజయం. -
Kerala: లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Kerala: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లోని బీచ్ రోడ్లో మంగళవారం నాడు 20 ఏళ్ల యువకుడు రెండు లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్గా పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!