Rolls Royce Ghost: రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొత్త మోడల్ లాంచ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!
- భారతదేశంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II లైనప్ ప్రారంభం
- ఘోస్ట్ సిరీస్ II, ఎక్స్‌టెండెడ్ ఘోస్ట్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II మోడళ్లు
- ఇండియాలో విడుదల చేసిన రోల్స్ రాయిస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారతదేశంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II లైనప్‌ను ప్రారంభించింది. ఈ ఆటోమేకర్ తన ప్రామాణిక ఘోస్ట్ సిరీస్ II, ఎక్స్‌టెండెడ్ ఘోస్ట్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II మోడళ్లను ఇండియాలో విడుదల చేసింది. ఈ మూడు మోడల్స్ కూడా అనేక గొప్ప లక్షణాలతో వస్తున్నాయి. వాటి ధర కూడా చాలా ప్రీమియం.. ఇంతకు ఈ కార్లు ఎలాంటి ఫీచర్లతో వస్తున్నాయో తెలుసుకుందాం..
Read Also: UP: రైతుకు సమీపంగా వచ్చిన పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ధర
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II భారతదేశంలో ప్రారంభించారు. ఇవి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్స్ చెన్నై, ఢిల్లీ షోరూమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.
స్టాండర్డ్ గోస్ట్ సిరీస్ II: రూ. 8.95 కోట్లు (ఎక్స్-షోరూమ్)
ఎక్స్‌టెండెడ్ గోస్ట్ సిరీస్ II: రూ. 10.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)
బ్లాక్ బీజ్ ఘోస్ట్ సిరీస్ II: రూ. 10.52 కోట్లు (ఎక్స్-షోరూమ్)
కొత్త ఫీచర్లు:
రోల్స్-రాయిస్ ఘోస్ట్ సిరీస్ II పునఃరూపకల్పన చేశారు. ఇది మరింత ఆకర్షణీయమైన డిజైన్, కొత్త ఫీచర్లతో వచ్చింది
*కొత్త హెడ్‌లైట్లు & ఫ్రంట్ బంపర్: కొత్తగా రిడైజైన్డ్ హెడ్‌లైట్లు, LED DRLsతో తాజా డిజైన్.. అలాగే ముందు బంపర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు.
*రోల్స్-రాయిస్ క్రోమ్ గ్రిల్ & ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’: క్లాసిక్ క్రోమ్ గ్రిల్, హెడ్ హుడ్‌పై గుర్తించే ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ హుడ్ ఆర్ఎనమెంట్.
*LED టెయిల్ లైట్లు: వెనుక భాగంలో కొత్తగా LED టెయిల్ లైట్లు చేర్చారు.
*22-అంగుళాల 9-స్పోక్ అల్లాయ్ వీల్స్: కొత్త 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
క్యాబిన్ & ఫీచర్లు:
రోల్స్-రాయిస్ ఘోస్ట్ సిరీస్ II లో డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కొత్త కనెక్టివిటీ ఫీచర్లతో అప్ గ్రేడ్ చేశారు. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ ప్రత్యేకమైన టాన్, బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో వస్తుంది.
V12 ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
రోల్స్-రాయిస్ ఘోస్ట్ సిరీస్ II ఇప్పుడు ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజిన్ తో అమర్చారు. ఇది అద్భుతమైన శక్తి మరియు సామర్ధ్యాన్ని అందిస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II లో ఈ ఇంజిన్ మరింత మెరుగైన ట్యూనింగ్‌తో ఉంటుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!