స్టార్ హీరోయిన్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు అయిన విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. విజయ్ వర్మ కూడా ఈ విషయంలో తన అభిప్రాయం తెలిపాడు.. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతోందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ్ తమన్నా ని ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ ను చేశాడు. తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఆ కామెంట్స్ నెటిజన్లను బాగా…
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో అస్సలు నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ అయిన జి కార్ధ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి అందరికీ కూడా షాక్ ఇచ్చింది.అరుణియా శర్మ మరియు హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ జి కార్ధ. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతుంది..…
సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ సినీమా ఇండస్ట్రీలో కూడా బాగా బిజీగా మారిపోయింది తమన్నా.. ఆమె వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో లో నటిస్తూ బాగా బిజీగా ఉంది.ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యల ను చేసింది.గత కొంతకాలంగా వీరిద్దరూ కూడా కలిసి కనిపించడంతో వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన తమన్నా తనతో రిలేషన్ లో ఉన్నానని చెప్పేసింది.…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకోని వెళ్లారు రాజమౌళి.కాగా ఈ సినిమాలో తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటించినప్పటికి ప్రభాస్, రానా స్థాయిలో ఆమెకు అంతగా ఫేమస్ కాలేదు.. ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.తమన్నా. ఈ సందర్భంగా తమన్నా చెబుతూ .. తాను యాక్షన్ చిత్రాల్లో నటించిన కూడా క్రెడిట్ మాత్రం అంతగా రాలేదని చెప్పుకొచ్చింది తమన్నా. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్…