ప్రపంచ అగ్రనేతల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. 69 ఏళ్ల పుతిన్ తన కన్న 30 ఏళ్లు చిన్నదైన అలీనా కుబేవా(39)తో రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే మరోసారి అలీనా కుబేవా గర్భంతో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పుతిన్ కు అమ్మాయి జన్మిస్తుందని తెలుస్తోంది. అయితే కుబేవా గురించి రహస్యాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. కుబేవాకు…