Baba Vanga : అతీంద్రియ భవిష్య జ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బల్గేరియన్ భవిష్యవక్త బాబా వంగా (Baba Vanga) మరలా వార్తల్లోకెక్కారు. ఆమె చేసిన కొన్ని అద్భుత భవిష్యవాణులు ఇప్పటికే నిజమవ్వడం విశేషం. ఇప్పుడు ఆమె 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు జరిగే పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మూడు రాశులవారికి అదృష్టం, అభివృద్ధి, స్థిరత్వం లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరు నెలలు వారికి జీవితాన్ని మలుపు తిప్పేలా…