అంతరిక్షం గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా కొత్తగానే కనిపిస్తుంది. తెలియని రహస్యాలు శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంటాయి. అంతరిక్ష రహస్యాలను చేధించేందుకు వివిధ దేశాలు ఉపగ్రమాలను ప్రయోగిస్తుంటాయి. ఇప్పటికే వేలాది ఉపగ్రహాలు అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి. భూమిపై అంటే ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. విమానయాన రంగంలో ఏటీఎఫ్ వ్యవస్థ ఉంటుంది. అదే అంతరిక్షంలో ఉపగ్రహాలను నియంత్రించడం ఎలా అనే సందేహాలు రావొచ్చు. Read: క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు… వారి చేతుల్లోకి…