Home
Lpg E Kyc
Lpg E Kyc News
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
LPG e-KYC: గ్యాస్ సిలిండర్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన అలర్ట్. మీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆఖరి గడువు ముగిసింది. అప్డేట్ చేసుకోవడానికి ఆఖరి తేదీ బుధవారం, సెప్టెంబర్ 30, 2026 కాగా, అక్టోబర్ 1, 2026 నుంచి బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ ప్రక్రియను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో తప్పనిసరి చేసింది. ఇండియన్ ఆయిల్ (ఇండేన్), హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్… -
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 ప్రారంభం నుంచి ప్రజలపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR), LPG e-KYC, పాల ధరలు, అంతర్జాతీయ ప్రయాణాలు, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) నిబంధనలకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ‘సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్’గా ప్రచారంలో ఉన్న అన్ని మార్పులు అదే రోజు నుంచి అమల్లోకి రావు. కొన్ని… -
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
LPG వినియోగదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఎల్పీజీ కనెక్షన్‌కు సంబంధించిన ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. వినియోగదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీ పేరుపై గృహ ఎల్పీజీ కనెక్షన్ ఉంటే, వీలైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే ఏం జరుగుతుంది? ఆగస్టు 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేయనంత మాత్రాన ఎల్పీజీ కనెక్షన్ వెంటనే రద్దు చేయబడుతుందని భావించాల్సిన అవసరం లేదు.… -
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
LPG e-KYC Deadline Ends: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. LPG e-KYC పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు ముగిసింది. తొలుత ఆగస్టు 16, 2026 వరకు గడువు ఉండగా, అనంతరం ఆగస్టు 23 వరకు పొడిగించినట్లు సమాచారం.. ఇప్పుడు అది కూడా గడిచిపోయింది.. దీంతో e-KYC పూర్తి చేయని వినియోగదారుల్లో గ్యాస్ సిలిండర్ సరఫరా, LPG సబ్సిడీపై ఆందోళన మొదలైంది. e-KYC గడువు ఎందుకు పొడిగించాలంటున్నారు? చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ తమ LPG… -
LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
ఎల్పీజీ కనెక్షన్ వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు పొడిగించారు. సర్వర్ సమస్యల వల్ల లేదా సమయం లేక ఇప్పటివరకు ధృవీకరణ పూర్తి చేసుకోని వారికి ఇది నిజంగా శుభవార్త. అయితే ఈ గడువు పెంపు కొంత వెసులుబాటును ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయి సాంకేతిక అవస్థల వల్ల పౌరుల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలిగిపోలేదు. గడువు పొడిగించినప్పటికీ సర్వర్ సమస్యలు వినియోగదారులను… -
LPG e-KYC: ఎల్పీజీ e-KYC గడువు ముగిసింది.. ఇప్పుడు ఏం చేయాలి? కనెక్షన్ రద్దవుతుందా? పూర్తి వివరాలు
LPG e-KYC Deadline Ends: ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు సంబంధించిన e-KYC గడువు ఆగస్టు 16, 2026తో ముగిసింది. దీంతో గడువులోగా e-KYC పూర్తి చేయని వినియోగదారులు ఇప్పుడు ఏం చేయాలి? LPG కనెక్షన్ రద్దవుతుందా? సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చా? సబ్సిడీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, HP గ్యాస్ వంటి ప్రధాన LPG కంపెనీలు తమ వినియోగదారులను e-KYC పూర్తి చేయాలని ఇప్పటికే SMSలు, సోషల్… -
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
LPG Cylinder e-KYC Deadline August 16, 2026: గృహ వంటగ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. LPG కనెక్షన్‌ను కొనసాగించడానికి e-KYC తప్పనిసరి అని పేర్కొంటూ, ఆగస్టు 16, 2026లోగా e-KYC పూర్తి చేయాలని సూచనలు వెలువడ్డాయి. గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో పాటు, అర్హత ఉన్న వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనం కూడా నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం. అందరికీ e-KYC తప్పనిసరి ఇప్పటికే ఉన్న LPG వినియోగదారులతో పాటు కొత్తగా… -
LPG e-KYC Deadline: గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక.. ఈ డెడ్‌లైన్ మిస్ అయితే.. నో గ్యాస్..!
LPG e-KYC Deadline: ఎల్పీజీ (LPG) వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. గతంలో ఇచ్చిన డెడ్‌లైన్ జూలై 31వ తేదీతోనే ముగియగా.. ఇప్పుడు వినియోగదారులకు మరో అవకాశం ఇచ్చారు.. ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ఆగస్టు 16, 2026లోగా తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఈ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే గృహ వినియోగ ధరలకు సిలిండర్…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!