వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్ రెడ్డి తెలిపారు.