LPG Price 1 December: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎల్‌పీజీ సిలిండర్లు ఖరీదయ్యాయి. నేటి నుండి అంటే డిసెంబర్ 1 నుండి ఢిల్లీ నుండి పాట్నా వరకు మరియు అహ్మదాబాద్ నుండి అగర్తల వరకు LPG సిలిండర్ ధరలు పెరిగాయి.
LPG Gas Cylinder: ఆగస్టు ఫస్ట్ రోజునే గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు భారీగా తగ్గించాయి. జూలైలో ధరలు కాస్త పెరిగినా.. ఆ తర్వాత సిలిండర్ ధర పతనం కనిపిస్తోంది.