Home
Lpg Crisis India
Lpg Crisis India News
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
Viral Wedding: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఒక వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో, ఒక వరుడు తన కాబోయే భార్య ముందు పెట్టిన వింత షరతు విని అందరూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ షరతు ఏంటి, దానికి వధువు ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బారాబంకి జిల్లా కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరా బీరు గ్రామానికి చెందిన అశోక్, లక్ష్మిల వివాహం… -
LPG crisis India: వంటగ్యాస్‌లో కొత్త మార్పు.. ఇకపై, 14.2 కేజీల సిలిండర్‌కు బదులుగా, 10 కేజీల సిలిండర్!
మధ్యప్రాచ్య సంక్షోభం, తరిగిపోయిన దేశీయ నిల్వలు, తగ్గిన దిగుమతుల కారణంగా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పరిమితంగా ఉన్న ఎల్పీజీని పొదుపు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ కంపెనీలు ఇప్పుడు 14.2 కిలోగ్రాముల సిలిండర్లలో గృహాలకు కేవలం 10 కిలోగ్రాముల ఎల్పీజీని మాత్రమే సరఫరా చేయాలని యోచిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఎల్పీజీని పొదుపు చేయడం, వీలైనన్ని ఎక్కువ గృహాలకు దాని సరఫరాను కొనసాగించడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యమని భావిస్తున్నారు.… -
Bengaluru: బెంగళూరులో కొత్త రకం దొంగతనాలు.. షాకైన ప్రజలు
ఇప్పటి వరకు చోరీలు. దోపిడీలు ఖరీదైన వాటి కోసమో.. లేదంటే ఆభరణాల కోసమో, డబ్బు కోసం జరుగుతాయని వార్తల్లో.. టీవీల్లో చూశాం. కానీ ఇప్పుడు దొంగతనాలు కొత్త రూపం దాల్చాయి. -
Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంట గ్యాస్ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల తమిళనాడులో గ్యాస్ కొరత తీవ్రమై, హోటళ్లు, చిన్న వ్యాపారాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీరే వరకు,… -
Induction Stove: భారత్‌లో ఒక్క రోజులో 20 రెట్లు అమ్మకాలు.. ఇండక్షన్ స్టవ్ ట్రెండ్ ఎందుకు?
భారత్ లో ఎల్పీజీ (LPG) సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్‌లు (Induction Cooktops) అమ్మకాలు భయంకరంగా పెరిగిపోయాయి. పశ్చిమ ఆసియా (వెస్ట్ ఆసియా)లో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధ పరిస్థితుల వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఎల్పీజీ దిగుమతులు తీవ్రంగా ఆటంకపడ్డాయి. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారు దేశం కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభం ఇంకా కొనసాగితే ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుకింగ్ వైపు మార్పు మరింత వేగంగా జరిగే…
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!